Velu Prabhakaran passed away: స్టార్ దర్శకుడు, నటుడు కన్నుమూత
తమిళ సినీ రంగ ప్రముఖ దర్శకుడు, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ 68 సంవత్సరాల వయసులో చెన్నైలో ఈరోజు కన్నుమూశారు. "నలయ మణితన్," "కడవల్" వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన మరణం కోలీవుడ్లో విషాదం నింపింది. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయి.