Viral Video: అండర్ వేర్ లో క్రికెట్ ఆడిన స్టార్ హీరో.. వీడియో వైరల్

స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తాజగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇందులో ష్రాఫ్ కేవలం లో దుస్తులు ధరించి.. తన కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శిస్తూ క్రికెట్ ఆడుతున్నాడు. ఇది చూసిన నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు.

New Update
viral vide: Tiger Shroff playing cricket with under garment

Viral Video: Tiger Shroff playing cricket with under garment

Viral Video:  ప్రస్తుతం  'బాఘీ4' షూటింగ్ లో బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో టైగర్  ష్రాఫ్.. మధ్యలో సెట్ లోనే  చిల్ అవుతున్నారు. సెట్ లో అక్షయ్ కుమార్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి  క్రికెట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ష్రాఫ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.    

Also Read: Avika Gor: పెళ్లి పీటలేక్కబోతున్న చిన్నారి పెళ్లి కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

లో దుస్తుల్లో క్రికెట్ 

 అయితే ఈ వీడియోలో ష్రాఫ్ కేవలం లో దుస్తులు ధరించి.. తన కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శిస్తూ క్రికెట్ ఆడడం అందరి దృష్టిని ఆకర్షించింది.  ఇది చూసిన నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. కొందరు టైగర్ ఫిజిక్ ని ప్రశంసిస్తుండగా.. మరికొందరు అతడు లో దుస్తువులు వేసుకోవడంపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రజెంట్ ప్రాజెక్ట్స్ 

 ఇదిలా ఉంటే టైగర్ ష్రాఫ్ చివరిగా "సింగం అగైన్",  "బడే మియాన్ చోటే మియాన్" చిత్రాలలో కనిపించగా... "బడే మియాన్ చోటే మియాన్" బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీని తర్వాత ప్రస్తుతం ష్రాఫ్  "బాఘీ 4" చేస్తున్నారు. అలాగే, రాజ్ మెహతా దర్శకత్వంలో  "లగ్ జా గాలే" ప్రాజెక్ట్ కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 

Also Read: Sandeep Reddy Vanga: అయ్యో వంగ.. అప్పుడు దీపిక .. ఇప్పుడు అల్లు అర్జున్ ఔట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు