SYG Movie: సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'సంబరాల ఏటి గట్టు'. తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. 1947 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారుఇప్పటికే 65% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
'బ్రిటీషు' గా శ్రీకాంత్
అయితే తాజాగా ఈమూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు. ఈరోజు హీరో శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీకాంత్ 'బ్రిటీషు' అనే పాత్రను పోషిస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే శ్రీకాంత్ బ్రిటీషుల వేషధారణలో, గంభీరమైన లుక్ లో కనిపించారు.
Our Dear @actorsrikanth anna as “BRITISHU” from #SYGMovie 🔥
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 23, 2025
An actor who redefines every character he portrays and masters them all #HBDSrikanth #SambaralaYetiGattu pic.twitter.com/4qNdnKbr6I
latest-news | cinema-news | sai-dharam-tej | hero-srikanth
Also Read: Allu Arjun: అబుదాబి స్వామి నారాయణ్ మందిర్ లో అల్లు అర్జున్.. అక్కడ ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్