Chiranjeevi : శ్రీకాంత్ బర్త్ డే కోసం మెగాస్టార్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
హీరో శ్రీకాంత్ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయించిన తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.