SYG Movie: 'బ్రిటీషు' వచ్చేశాడు.. SYG లో హీరో శ్రీకాంత్ లుక్ అదిరింది!.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సంబరాల యేటి గట్టు'. అయితే ఈరోజు హీరో శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీకాంత్ 'బ్రిటీషు' అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలియజేశారు.
/rtv/media/media_files/2025/10/15/syg-glimpse-2025-10-15-12-28-27.jpg)
/rtv/media/media_files/2025/03/23/y6Em3zLPwMmBzbQOX2Y9.jpg)