Abhishek Bacchan : ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన బాలీవుడ్ హీరో.. ఖరీదు అన్ని కోట్లా?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడట. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.