సినిమాPHOTO SHOOT: మరో కొత్త ఫ్యాషన్ తో సామ్.. వన్ పీస్ లో పాయల్.. స్టన్నింగ్ ఫొటో షూట్! సినిమాలతో పాటు తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్లతో ఆకట్టుకుంటూ ఉంటారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు. తాజాగా నటి సమంత, పాయల్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. By Archana 16 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRakshana Trailer: పాయల్ క్రైమ్ థ్రిల్లర్.. 'రక్షణ' ట్రైలర్ అదిరింది..! నటి పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'రక్షణ'. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. By Archana 02 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..! హీరో ప్రభాస్ "తర్వలో స్పెషల్ వ్యక్తి జీవితంలోకి రాబోతున్నారంటూ పోస్ట్ చేయడం నెట్టింట ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సమయంలో నటి పాయల్ 'నేను ఒకరి డార్లింగ్ కాంబోతున్నాను' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది. By Archana 18 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPaayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో వాలెంటైన్స్ డే సందర్భంగా నటి పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. పబ్బులో తన ప్రియుడి తల పై బాటిల్ తో కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. By Archana 15 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn