'పుష్ప2' శ్రీలీల 'కిసిక్’ సాంగ్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా
'పుష్ప2' లో శ్రీలీల స్పెషల్ సాంగ్ పై అప్డేట్ బయటికొచ్చింది. ఈ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్ట్-1 లో 'ఊ అంటావా' పాటను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ సాంగ్ ను చిత్రీకరించారు.