Pooja Hegde- Retro: పూజా పాప మళ్లీ ట్రాక్‌లో పడ్డట్టేనా..?
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగిన పూజా హెగ్డే, ఇటీవల కెరీర్ లో వెనుకబడింది. తాజాగా సూర్యతో చేసిన ‘రెట్రో’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 'రెట్రో' మూవీ మే 1న విడుదలకు సిద్ధమవుతోంది.