Surya RETRO Song: సూర్య ఫ్యాన్స్ కు 'రెట్రో' ట్రీట్.. మరో సాంగ్ రిలీజ్..
సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రెట్రో మూవీ నుండి తాజాగా సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. రెట్రో స్టైల్ లో పాత కాలపు డాన్స్ స్టెప్పులతో పూజా, సూర్య కళ్ళు చెదిరేలా డాన్స్ అదరకొట్టేసారు. కాగా మే 1న ప్రపంచవ్యాప్తంగా "రెట్రో" థియేటర్లలో సందడి చేయనుంది.