OG Pre Release Event: "OG" ప్రీ-రిలీజ్ హైదరాబాద్ ఈవెంట్ డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "OG" సినిమా ప్రీ‑రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో SEP 21న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా "OG" సినిమా ఈ నెల 25 సెప్టెంబర్ 2025న గ్రాండ్ గా విడుదల కానుంది.

New Update
OG First Single

OG Pre Release Event

OG Pre Release Event: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ 'OG' సినిమా ఈ నెల 25 సెప్టెంబర్ 2025న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!

ఐతే అభిమానులకు కోసం మేకర్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ప్రీ‑రిలీజ్ ఈవెంట్ ను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను ఈ నెల 21న, హైదరాబాద్ లో యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద నిర్వహించబోతున్నారాణి తెలుస్తోంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరవుతారు. అలాగే, విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి ఇమ్రాన్ హష్మీ కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్ నుండి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

అంతేకాదు… హైదరాబాద్ లో జరిగే ఈ ప్రీ‑రిలీజ్ వేడుకతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో ఈవెంట్‌ నిర్వహించాలనే ప్లాన్ ఉంది. అయితే విజయవాడ లేదా విశాఖపట్నం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.

Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!

“OG”లో హీరోయిన్ గా ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. మ్యూజిక్ థమన్ ఎస్. ఈ సినిమాకు మాస్ సంగీతం అందిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "OG" సినిమా ప్రీ‑రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో SEP 21న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా "OG" సినిమా ఈ నెల 25 సెప్టెంబర్ 2025న గ్రాండ్ గా విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు