OG: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే .. ' ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు చూస్తే షాక్!
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "OG" సినిమా ప్రీ‑రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో SEP 21న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా "OG" సినిమా ఈ నెల 25 సెప్టెంబర్ 2025న గ్రాండ్ గా విడుదల కానుంది.