Ed Sheeran: NTR రేంజ్ వేరే లెవెల్.. కాన్సర్ట్ లో 'చుట్టమల్లే' సాంగ్ పాడిన బ్రిటీష్ పాప్ సింగర్.. వీడియో వైరల్
బ్రిటీష్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎడ్ షిరీన్ నోట కూడా ఎన్టీఆర్ 'చుట్టమల్లే' సాంగ్ వినిపించడం నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన కాన్సర్ట్ లో భారతీయ గాయని శిల్పా రావుతో కలిసి ఎడ్ షిరీన్ 'చుట్టమల్లే' సాంగ్ పాడారు.