HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
నాని హీరోగా, శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హిట్ 3'లో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. సీరియల్ మర్డర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ మూవీ మే 1న విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/04/15/rWa9XbRO1n2YQ0EW8tLb.jpg)
/rtv/media/media_files/2025/04/14/rfJgYhn4A0ThsfdbVzK4.jpg)