భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌లో దివంగత తెలుగు సినీ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏఎన్‌ఆర్ కృషితో తెలుగు సినిమాను శిఖరాలకు చేర్చారని, భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఎన్నో విలువలు ఆయన సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు.
మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగువారిలో ఆనందాన్ని నింపాయి. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ ఆయన వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభితా దుళిపాళ.. మోదీకి తమ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..' అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు..' అని పోస్ట్ లో పేర్కొన్నారు.
నాగార్జున కూడా..
మోదీ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున మొదటగా స్పందించారు. ఈ ఎరకు ఎక్స్ వేదికగా తన తండ్రిని ప్రశంసించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చేశారు. ' ఐకానిక్ లెజెండ్స్ సరసన ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా గౌరవించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఏఎన్నర్ దూరదృష్టి, భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతారలకు స్పూర్తినిస్తూనే ఉంటుందని' నాగార్జున రాసుకొచ్చారు.
Also Read: 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Modi : మోదీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన చైతూ - శోభిత.. ఏమన్నారంటే?
సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కొనియాడిన విషయం తెలిసిందే. ఆయన ప్రశంసలపై నాగచైతన్య (Naga Chaitanya) దంపతులు స్పందించారు. మోదీకి థాంక్స్ చెబుతూ పోస్ట్‌లు పెట్టారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
chaitu shobita on modi comments