/rtv/media/media_files/2025/06/02/yugZOu4pXojfZh5233bX.jpg)
megastar Chiranjeevi gift to comedian ali
Chiranjeevi: స్టార్ కమెడియన్ అలీ.. మెగాస్టార్ చిరంజీవిను అన్నయ్య అని పిలుస్తూ ఎంతో స్నేహంగా ఉంటారు. మెగాస్టార్ తో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో అలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే తాజాగా చిరంజీవి కుటుంబం అలికి ప్రత్యేక బహుమతి పంపించారు. భార్య సురేఖ అత్తమాస్ కిచెన్ నుంచి పులిహోర, ఉప్మా, కేసరి, రసం, పొంగల్ వంటి రెడీ టూ మిక్స్ లను కూడా పంపించారు. రెడీ మిక్స్ లతో పాటు చిరంజీవి తోటలోని మామిడి పళ్ళను కూడా పంపారు. ఇందుకు సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరంజీవి అన్నయ్య ప్రతీ సంవత్సరం ప్రేమతో తమకు ఇవన్నీ పంపించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Also Read : పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!