Chiranjeevi: కమెడియన్ అలీకి మెగాస్టార్ సర్ప్రైజ్ గిఫ్ట్.. భార్య జుబేదా వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి కమెడియన్ అలీకి ప్రత్యేక బహుమతిని పంపారు. భార్య సురేఖ అత్తమాస్ కిచెన్ నుంచి పులిహోర, ఉప్మా, కేసరి, రసం, పొంగల్ వంటి రెడీ టూ మిక్స్ లను కూడా పంపించారు. వీటితో పాటు తమ తోటలోని మామిడి పళ్ళను కూడా పంపారు.