Telangana : ఆవిష్కరణకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర గీతం.. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 'జయ జయహే తెలంగాణ' గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను రెడీ చేశారు. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం ఉండనున్నట్లు సమాచారం.