Kangana Sharma: ఎద అందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న కంగనా శర్మ

బాలీవుడ్ బ్యూటీ కంగనా శర్మ ఫ్యాషన్ టెండ్‌ను సెట్ చేస్తుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బంగారు రంగు డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

#AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు

అల్లు అర్జున్ - అట్లీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఈ ప్రాజెక్ట్ లో బాగమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ, మృణాల్ ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update

#AA22xA6:  అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై  పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇప్పటికే ఈమూవీలో అల్లు అర్జున్ జోడీగా మృణాల్, జాన్వీ ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. 

ముగ్గురు హీరోయిన్లు 

 తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా అల్లు అర్జున్- అట్లీ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ముగ్గురు హీరోయిన్లు బన్నీ  జోడీగా మెరవనున్నట్లు సమాచారం.  అల్లు అర్జున్, దీపికా, అట్లీ పవర్ ఫుల్ కాంబో కలిసి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం దీపికా ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే ఇటీవలే  ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగాయి.  బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ అన్వేషించారట. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.

telugu-news | cinema-news | latest-news | Allu Arjun – Atlee Allu Arjun – Atlee 

Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

Advertisment
Advertisment
Advertisment