/rtv/media/media_files/2025/04/25/YP7OGYUV5hqQmMX3DyCs.jpg)
Justin Bieber divorce
Justin Bieber ప్రముఖ హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ భార్య హేలీ బీబర్ తో విడాకుల వార్తలతో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. గత కొద్దిరోజులుగా జస్టిన్ భార్య హేలీతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే అతడి ఆరోగ్యం గురించి పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Karthik Subbaraj అందుకే గేమ్ ఛేంజర్ డిజాస్టర్ .. అసలు మ్యాటర్ చెప్పిన కార్తిక్ సుబ్బారాజు
విడాకుల పై జస్టిన్ పోస్ట్
ఈ నేపథ్యంలో తాజాగా జస్టిన్ బీబర్.. తన ఆరోగ్యం, సంబంధాలు, మరియు తన జీవితానికి సంబంధించిన అసత్య కథనాలపై స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. తనపై వస్తున్న పుకార్లను తిప్పికొట్టారు. భార్య హేలీతో విడాకుల వార్తలను ఖండించారు. హేలీ, నేను కలిసి ఆనందంగా ఉన్నామని మీరు అసూయపడి ఉండవచ్చు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. అందుకే కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. వారిని నేను తప్పుపట్టను." అంటూ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.
Also Read: Bramhamudi serial appu లవర్ ని పరిచయం చేసిన 'బ్రహ్మముడి' అప్పు.. అతడెవరో తెలిస్తే షాక్!
Also Read: Pahalgam attack పహల్గాం ఎఫెక్ట్.. యూట్యూబ్ నుంచి ఆ హీరో సాంగ్స్ డిలీట్
అయితే ఇటీవలే కోచెల్లా 2025 ఈవెంట్‌లో జస్టిన్ బీబర్ పొగ తాగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడి అతని మానసిక స్థితి, ఆరోగ్యం గురించి ఇంటర్నెట్ లో చర్చ మొదలైంది. జస్టిన్ బీబర్ 2018లో హైలీ బీబర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ "జాక్ బ్లూస్ బీబర్" అనే ఎనిమిది నెలల బాబూ ఉన్నాడు.
telugu-news | latest-news | cinema-news | justin-bieber
Also Read: Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?