🛑Tollywood Revanth Reddy Meeting Live: సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్-సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ ను ఇక్కడ చూడండి.

author-image
By Manoj Varma
New Update
Cine Celebrities Meeting With CM Revanth Reddy

Cine Celebrities Meeting With CM Revanth Reddy

  • Dec 26, 2024 13:16 IST

    దిల్ రాజు ప్రెస్ మీట్

    తెలుగు సినిమా కి ప్రపంచ స్థాయి కి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కోరిక

    హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమాలకు కావలసిన సౌకర్యాలు

    సినిమా హబ్ గా హైదరాబాద్

    డ్రగ్స్ నిర్మూలన కోసం సినిమా పరిశ్రమ పాటుపడాలని కోరారు

    సినిమా రంగానికి దిశ నిర్దేశం చేశారు

    మంత్రులు, సినీ ప్రముఖులతో ఒక కమిటీ



  • Dec 26, 2024 13:07 IST

    మీడియాతో మాట్లాడుతున్న దిల్ రాజు.. సినీ ప్రముఖులు



  • Dec 26, 2024 12:45 IST

    ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది -మురళీమోహన్‌

    - సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది- మురళీ మోహన్
    - సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది- మురళీమోహన్‌
    - ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం - మురళీమోహన్‌



  • Dec 26, 2024 12:44 IST

    సినిమా పరిశ్రమ ముఖ్యులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం



  • Dec 26, 2024 11:51 IST

    శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు-రేవంత్

    - ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం
    - అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!
    - ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం
    - తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి..
    - డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి.. 
    - టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి.. 
    - ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి..



  • Dec 26, 2024 11:50 IST

    ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు-సీఎం

    - ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్‌ 
    - అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్‌



  • Dec 26, 2024 11:49 IST

    సీఎం రేవంత్ కు హీరో నాగార్జున కీలక సూచనలు

    - యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి - నాగార్జున
    - ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది - నాగార్జున
    - హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక - నాగార్జున



  • Dec 26, 2024 11:29 IST

    అందులో ఒకటి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూళనకు సినీ పరిశ్రమ సహకరించాలని సర్కార్ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.



  • Dec 26, 2024 11:29 IST

    టాలీవుడ్‌తో చర్చల్లో తెలంగాణ సర్కార్ నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది.



  • Dec 26, 2024 11:25 IST

    సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ నటులు, దర్శకులు, నిర్మాతలు



  • Dec 26, 2024 11:15 IST

    సీఎంతో సమావేశానికి 36 మంది సినీ ప్రముఖుల హాజరు.



  • Dec 26, 2024 11:11 IST

    టాలీవుడ్ పెద్దలతో మొదలైన చర్చలు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు