Veera Dheera Soora trailer: విక్రమ్ యాక్షన్ మూవీ వీర ధీర శూర.. ట్రైలర్ మస్త్ ఉందిగా!

విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ మూవీ వీర ధీర శూర ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో దుషారా విజయన్‌, ఎస్‌.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది.

New Update

విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ సినిమా ‘వీర ధీర శూర’ (Veera Dheera Sooran). ఈ సినిమాలో దుషారా విజయన్‌ (Dushara Vijayan), ఎస్‌.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ క్రమంలో మూవీ టీం ఇటీవల ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. యాక్షన్ సీన్స్‌తో అయితే ట్రైలర్ అదిరిపోయింది. యాక్షన్ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంది. ముందుగా పార్ట్ 2ను విడుదల చేసి.. ప్రీక్వెల్‌గా పార్ట్ 1ను తర్వలో విడుదలు చేయనున్నారు.  

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు