Bigg Boss Telugu : 'బిగ్ బాస్ -8' కు రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ..
'బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కు16.18, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కు 15.05 రేటింగ్ వచ్చింది.