Big Boss 8 : ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. నబీల్ చేతికి బంపర్ ఆఫర్..!
బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇక ఈ వారం షో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ వీక్ నిఖిల్ హరితేజ, విష్ణు ప్రియా, యష్మీ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ ఉండగా.. హరితేజ లేదా పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు టాక్.