Bhairavam Trailer: గుడి చుట్టూ ముగ్గురు హీరోల పోరాటం.. యాక్షన్ తో దుమ్మురేపుతున్న 'భైరవం' ట్రైలర్
మంచు మనోజ్ , బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన భైరవం ట్రైలర్ విడుదలైంది. ఒక గుడి, ముగ్గురు మిత్రుల చుట్టూ తిరిగే కథాంశంతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ముగ్గురు హీరోల యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
/rtv/media/media_files/2025/09/20/kishkindhapuri-2025-09-20-08-01-58.jpg)
/rtv/media/media_files/2025/05/18/qGJ9LYQ57TmUrCP0JhMQ.jpg)
/rtv/media/media_files/2025/04/30/2KabakgN2YRtkF2PsY8D.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-22T144923.178-jpg.webp)