/rtv/media/media_files/2024/11/17/ZcyVO9ZQ4462tkvlMBzH.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెస్టేజియస్ మూవీ 'పుష్ప2' ట్రైలర్ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతుంది. బిహార్‌లోని పాట్నాలో గ్రాండ్ ఈవెంట్ పెట్టి మరీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. రాష్ట్రం కానీ రాష్ట్రంలో 'పుష్ప' క్రేజ్ చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాసుల కోసం బిహారీ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
idhi AAdi Range 🥵💥 Ap TS Daatithey Okkadu Dekadu 🐕 ni , Lanj*dka*llara , miru AA ni anadam #Pushpa2TheRule#Pushpa2#Pushpa2Trailer#AlluArjun𓃵@alluarjunpic.twitter.com/GrioVKCBBn
— ..... (@Icon_Sanjuu) November 16, 2024
ఈవెంట్ జరిగే ప్రదేశానికి ముందే భారీ సంఖ్యలో చేరుకొని బీభత్సం సృష్టిస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతున్నాయి.
A mataki ah maata North Audience mathram movie ni gattiga ne own cheskunnaru and dhaniki taggatte team kuda promotions manchiga plan cheskunnaru, north lo mathram bhAAi @alluarjun esari gattiga ne kottela vunnadu..#AlluArjun#Pushpa2TheRuleTrailer#Pushpa2#Pushpa2TheRulepic.twitter.com/ZMHzojospb
— poorna_choudary (@poornachoudary1) November 16, 2024
Also Read : 'కంగువా' నిజంగానే బాలేదు.. భర్త సినిమాపై జ్యోతిక రివ్యూ
నిజమైన గన్నులు పేల్చి..
అందులో ఓ వీడియోలో బన్నీ బిహారి ఫ్యాన్.. 'పుష్ప 2' రిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నిజమైన గన్నులు పేల్చి మరీ అల్లు అర్జున్ కు స్వాగతం పలుకుతామని, రియల్ గన్స్ తో సెలెబ్రేషన్స్ చేస్తామని చెప్పాడు. దీంతో ఈ వీడియోను చూసిన వాళ్లంతా..' ఇదెక్కడి మాస్ క్రేజ్ రా బాబోయ్.. తెలుగు హీరోపై హిందీ వాళ్లకు ఇంత అభిమానామా? నిజంగా ఇలాంటి అభిమానం అల్లు అర్జున్ కు మాత్రమే దక్కింది..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Orey 😂😹 #Pushpa2TheRule#Pushpa2pic.twitter.com/c1FGxVmRsP
— Race Gurram (@racexgurram) November 16, 2024
ఇదంతా చూస్తుంటే నార్త్ లో చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోలకు సాధ్యం కాని క్రేజ్ ను అల్లు అర్జున్ కేవలం 'పుష్ప' సినిమాతో సంపాదించాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. జస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కే ఈ రేంజ్ రచ్చ జరుగుతుందంటే.. ఇక సినిమా వస్తే నార్త్ ఆడియన్స్ ఇంకా ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.
Also Read : సుకుమార్ కు షాకిచ్చిన అల్లు అర్జున్.. 'పుష్ప2' విడుదల వేళ ఇలా చేశాడేంటి?