Kesari Chapter 2: జలియన్‌వాలా బాగ్ మారణకాండ.. కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ విడుదలైంది. . ఇప్పటికే హిందీలో రిలీజై సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుసు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మే 23న తెలుగు వెర్షన్ విడుదల కానుంది.
/rtv/media/media_files/2025/05/17/i0z4JBhVaV1OPLvOmyaG.jpg)
/rtv/media/media_files/2025/04/15/tWK5EoIYtO07duZw55Ng.jpg)