Ananya : బాలీవుడ్ నటి(Bollywood Actress) అనన్యాపాండే(Ananya Panday) సంపాదనపై తండ్రి చుంకీ పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు యాడ్స్ తోనూ రెండు చేతుల సంపాదిస్తున్న ఈ యంగ్ బ్యూటీ పెళ్లికి ముందే ఇటీవల సొంత ఇల్లు కొనుక్కుంది. అంతేకాదు నటుడు ఆదిత్యారాయ్ కపూర్(Aditya Roy Kapur) తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: BadShah: పాక్ నటితో ఇండియన్ సింగర్ లవ్ ట్రాక్.. ఫొటోస్ వైరల్!
తప్పేమీ లేదు..
అయితే ఈ విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చంకీ పాండే.. 'నా కూతురు నా కంటే ఎక్కువే సంపాదిస్తుంది. ఆమె ఎవరితో డేటింగ్ చేసిన తప్పేమీ లేదు. ఆమె లైఫ్ ఆమె ఇష్టం. తనకంటూ సొంతంగా ఆలోచించే వయసు వచ్చింది. ఏమీ చేసిన మంచే చేస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ananya Panday : నా కూతురు ఎవరితో తిరిగిన తప్పులేదు.. చుంకీ పాండే షాకింగ్ కామెంట్స్!
నటి అనన్యాపాండే సంపాదన, ప్రేమ వ్యవహారంపై తండ్రి చుంకీ పాండే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘నా కూతురు నా కంటే ఎక్కువే సంపాదిస్తుంది. ఆమె ఎవరితో డేటింగ్ చేసిన తప్పేమీ లేదు. ఆమె లైఫ్ ఆమె ఇష్టం’ అన్నాడు.