Ananya Panday: ఒళ్ళంతా మల్లెపూలు చుట్టుకున్న అనన్య.. ఇలా చూస్తే మీ పని అంతే ఇక!
బాలీవుడ్ బ్యూటీ అనన్య లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో నెట్టింటిని షేక్ చేస్తోంది. మల్లెపూలతో చుట్టిన ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.