Ananya: అతనికి ఆ ఆరాటమే లేదు.. ప్రియుడిపై అనన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రూమర్ బాయ్ ఫ్రెండ్ ఆదిత్యరాయ్ కపూర్‌పై నటి అనన్యాపాండే ప్రశంసలు కురిపించింది. 'ఆదిత్య చాలా ఓపికగా ఉంటాడు. వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని తొందరపడి ఒప్పుకోడు. ఒక్కసారి ఒప్పుకున్నాక ఆ పాత్రతో ప్రేమలో పడిపోతాడు. వందశాతం మనసు పెట్టి పని చేస్తాడు' అని చెప్పింది.