Nifty Record: 17 ఏళ్ల తరువాత వరుసగా పన్నెండు రోజులు.. నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్..
స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ ఇండెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా 12వ రోజు లాభాల్లో ముగిసి 17 ఏళ్ల రికార్డులు తిరగరాసింది. మొత్తంమీద నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 25,235 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా రికార్డు స్థాయిని టచ్ చేసి భారీ జంప్ తో 82,365 వద్ద ముగిసింది.