Stock Market Crash : మూడురోజుల్లో స్టాక్ మార్కెట్ నష్టాలు.. ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే మతిపోతుంది!
సెన్సెక్స్ మంగళవారం గరిష్ట స్థాయి నుంచి 1250 పాయింట్లకు పైగా పతనంతో ముగిసింది. మరోవైపు, మరోవైపు నిఫ్టీ గురించి కూడా మంగళవారం గరిష్ట స్థాయికి 390 పాయింట్లు దిగువన ముగిసింది. మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ రూ.21,35,196.7 కోట్ల నష్టాన్ని చూశారు .