Realme 13 Pro 5G: దుమ్మురేపుతున్న రియల్ మీ 13 ప్రో 5జీ ప్రీ బుకింగ్ సేల్..
Realme 13 Pro 5G, Realme 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సిరీస్ విక్రయాలు ఆగస్టు 6 నుండి భారతదేశంలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ సిరీస్‌కి వారంలో 1 లక్షకు పైగా ప్రీ బుకింగ్‌లు వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా కంపెనీ వెల్లడించింది.