Lava Yuva Star 4G Launch In India: ప్రముఖ స్వదేశీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ రిటైల్ బాక్స్ కూడా బయటకు వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Lava Yuva Star 4G: లావా కొత్త ఫోన్ లాంచ్, రూ.6499 కే గొప్ప ఫీచర్లు..
ప్రముఖ స్వదేశీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా త్వరలో భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva Star 4G పేరుతో ఈ స్మార్ట్ఫోన్ విడుదల కానుంది. రూ.6499 కే గొప్ప ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అవుతుండటం విశేషం.
Translate this News: