America: చనిపోయిన మనుషుల దేహాలతో బిజినెస్ చేస్తున్న ఓ ప్రముఖ సంస్థకు కోర్టు భారీ ఫైన్ విధించింది. మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామంటూ బాధితులనుంచి భారీగా డబ్బు కాజేసి, కుటుంబ సభ్యుకు నకిలీ బూడిద ఇచ్చిన అమెరికాలోని ‘రిటర్న్ టూ నేచర్’ అనే సంస్థకు అక్కడి న్యాయస్థానం రూ.7.9 వేల కోట్లు ఫైన్ వేసింది.
పూర్తిగా చదవండి..Return to Nature: డెడ్ బాడీలతో బ్లాక్ దందా.. ఆ సంస్థకు రూ.7.9 వేల కోట్లు ఫైన్!
మృతదేహాలతో బ్లాక్ దందా చేస్తున్న అమెరికాలోని ‘రిటర్న్ టూ నేచర్’ అనే సంస్థకు కోర్టు రూ.7.9 వేల కోట్లు ఫైన్ వేసింది. డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబాలకు నకిలీ బూడిద ఇచ్చిన కేసులో ఈ తీర్పు వెల్లడించింది. సంస్థ ఓనర్ జాన్, క్యారీ హాల్‌ఫోర్డ్‌లను అరెస్ట్ చేశారు.
Translate this News: