BIG BREAKING: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్
ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.