పండుగ రోజు మరింత పతనం.. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్

దీపావళి రోజు స్టాక్ మార్కెట్లు సాధారణంగా ప్రారంభమై.. నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 254 పాయింట్లతో, నిఫ్టీ 24300 పాయింట్లతో నష్టాల్లోనే ట్రేడవుతుంది. సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Stock Market Today:నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు
New Update

దేశీయ స్టాక్ మార్కెట్లు పండుగ రోజు సాధారణంగా ప్రారంభమై నష్టాల్లోకి చేరాయి. సెన్సెక్స్ 254 పాయింట్ల వరకు నష్టాలో ఉండగా.. నిఫ్టీ 24300 వరకు నష్టాల్లోనే ట్రేడవుతుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 204 పాయింట్ల దగ్గర ఉండగా..నిఫ్టీ 68 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.08 దగ్గర కొనసాగుతోంది. 

ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!

ఈ షేర్లు లాభాల్లో ట్రేడింగ్..

సెన్సెక్స్‌‌లో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, టైటాన్‌,  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌ షేర్లు ప్రస్తుతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఇది కూడా చూడండి:  గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?

ఇదిలా ఉండగా.. ఇటీవల ఎమ్‌ఆర్‌‌ఎఫ్‌ లాభాల బాట పట్టింది. భారతదేశంలో దీని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. భారతదేశంలో ఉన్న టైర్ల కంపెనీల్లో ఇది టాప్ బ్రాండ్. కానీ స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే చాలా చిన్నది. అయితే అది కూడా జూలై వరకు మాత్రమే. ఆ తర్వాత మాత్రం ఈ స్టాక్ వాల్యూ పెరిగిన తీరు ఆశ్చర్యపరచకమానదు.

ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి

ఈ ఏడాది జూలైలో  ఎమ్‌ఆర్‌‌ఎఫ్ స్టాక్ వాల్యూ రూ.3.21 మాత్రమ. కానీ నాలుగు నెలల తర్వాత ఆక్టోబర్ 2 అంటే ఈరోజు అదే స్టాక్ వాల్యూ 2, 36, 250 రూ. మొత్తం క్యాపిటలైజేషన్ 4, 800 కోట్లు. అత్యంత తక్కువ సమయంలో ఎమ్ర్ఎఫ్ దీనిని ఆధించగలిగింది. ఇప్పుడు దేశీ మార్కెట్‌లో ఇదో పెద్ద సంచలనం. అయితే బీఎస్‌ఈలో ఈమధ్యనే ప్రత్యేక కాల్ వేలం మెకానిజం ద్వారా హోల్డింగ్ కంపెనీల రేట్లను నిర్ణయించారు. 

ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

 

#stock-market
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe