వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినప్పటి నుంచి బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,640గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,340గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఈ రోజు రూ.99 వేలు ఉంది. అయితే ఈ దేశంలోని ప్రధాన నగరాల బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?
24 క్యారెట్ల బంగారం ధరలు
హైదరాబాద్‌లో రూ. 75,640
ఢిల్లీలో రూ. 75,790
విజయవాడలో రూ. 75,640
వడోదరలో రూ. 75,690
చెన్నైలో రూ. 75,640
కేరళలో రూ. 75,640
ముంబైలో రూ. 75,640
పూణేలో రూ. 75,640
బెంగళూరులో రూ. 75,640
కోల్‌కతాలో రూ. 75,640
ఇది కూడా చూడండి: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే
22 క్యారెట్ల బంగారం ధరలు
హైదరాబాద్‌లో రూ. 69,340
ఢిల్లీలో రూ. 69,490
విజయవాడలో రూ. 69,340
వడోదరలో రూ. 69,390
చెన్నైలో రూ. 69,340
కేరళలో రూ. 69,340
ముంబైలో రూ. 69,340
పూణేలో రూ. 69,340
బెంగళూరులో రూ. 69,340
కోల్‌కతాలో రూ. 69,340
ఇది కూడా చూడండి: Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు
కిలో వెండి ధరలు
హైదరాబాద్‌లో రూ. 98,900
విజయవాడలో రూ. 98,900
ఢిల్లీలో రూ. 89,400
చెన్నైలో రూ. 98,900
కేరళలో రూ. 98,900
ముంబైలో రూ. 89,400
కోల్‌కతాలో రూ. 89,400
అహ్మదాబాద్‌లో రూ. 89,400
వడోదరలో రూ. 89,400
పాట్నాలో రూ. 89,400
సూరత్‌లో రూ. 89.400
ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల!