Flash News :రూ.1200 పెరిగిన బంగారం... హైదరాబాద్ లో ఇప్పుడు తులం ఎంతంటే?
బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ. 87 వేల 200కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 95 వేల 130కి చేరుకుంంది.