BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో జూబ్లిహిల్స్‌లోని కవిత నివాసానికి బయలుదేరారు. కవిత కోసం దాదాపు 1000 కార్లు శంషాబాద్ చేరుకున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..MLC Kavitha: హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తమ నివాసానికి బయలుదేరారు కవిత.
Translate this News: