BRS : బీఎస్సీ పార్టీ(BSC Party) నుంచి బీఆర్ఎస్ లోకి ఈమధ్యనే చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధిగా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో పాటూ తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా సమర్పించారు. నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సెంటు భూమి కూడా లేదంట. ఈవిషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే స్వయంగా పేర్కొన్నారు. కానీ తనపై క్రిమినల్ కేసులు(Criminal Cases) మాత్రం దడంఇగానే ఉన్నాయిన చెప్పుకొచ్చారు. మొత్తం 5 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారాయన.
పూర్తిగా చదవండి..R.S. Praveen Kumar : భూమి లేదు కానీ క్రిమినల్ కేసులున్నాయి-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవడంతో ప్రముఖ నేతలు అందరూ తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
Translate this News: