సినిమాKangana: ఎట్టకేలకు నామినేషన్ వేసిన కంగనా రనౌత్.. ఎక్కడినుంచో తెలుసా? ప్రముఖ నటి కంగనా రనౌత్ ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేసింది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున బరిలోకి దిగనుంది. నామినేషన్ కార్యక్రమానికి మండి ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. By srinivas 14 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్TDP : మంత్రి బుగ్గన నామినేషన్ ను రద్దు చేయాల్సిందే.. ఆర్ధిక మంత్రి బుగ్గన నామినేషన్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుగ్గన నామినేషన్ ను RO తిరస్కరించే వరకు న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు. అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను చూపించకుండా మంత్రి బుగ్గన వ్యవస్థలను మ్యానేజ్ చేశాడని ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 28 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguLok Sabha Elections 2024 : బాబుమోహన్ కు బిగ్ షాక్.. పోటీ నుంచి ఔట్! వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించారు అధికారులు. ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. By Nikhil 27 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్MLA Roja : ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు పెరిగిన రోజా ఆస్తులు.. ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు రోజా. దీంతో పాటూ ఆమె తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా సమర్పించారు. ఐదేళ్ళల్లో దాదాపు రెండు రెట్లు ఈతన ఆస్తుల విలువ పెరిగినట్లుగా చూపించారు రోజా. By Manogna alamuru 20 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguR.S. Praveen Kumar : భూమి లేదు కానీ క్రిమినల్ కేసులున్నాయి-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రెండు రోజుల క్రితం నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలవడంతో ప్రముఖ నేతలు అందరూ తమ నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈమధ్యనే బీఆర్ఎస్లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. By Manogna alamuru 20 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsaduddin Owaisi : 23.87కోట్ల ఆస్తితో పాటూ రెండు తుపాకులూ ఉన్నాయి..అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో బలమైన ముస్లిమ్ నాయకుల్లో ఒకరైన అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఎంఐఎం ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్ళి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్‌ను సమర్పించారు. దాంతో పాటూ తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడా ప్రకటించారు. By Manogna alamuru 20 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Sharmila : నేడు వైఎస్ షర్మిల నామినేషన్ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు! పీసీపీ చీఫ్ షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్ సమాధి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. By Bhavana 20 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguElections 2024: డిఫరెంట్‌గా నామినేషన్...రూపాయి నాణేలతో దాఖలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేసే నామినేషన్ దాఖలు ప్రక్రియకు రకరకాలుగా అభ్యర్ధులు వెళ్లడం మనకు తెలిసిందే. నడిచి, ర్యాలీగా, ఎద్దుల బండిలో వెళ్ళడం..ఇలా చాలా రకాలు చూశాము. కానీ 10 వేల నాణేలతో వెళ్ళి నామినేషన్ వేయడం గురించి ఎక్కడైనా విన్నారా...లేదా..అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 03 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSonia Gandhi:రాజ్యసభ కోసం రాజస్థాన్ నుంచి సోనియా నామినేషన్ రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీ వెంట రాగా...జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు సోనియా గాంధీ. By Manogna alamuru 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn