BPCL Refinery: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. తాజాగా బీపీసీఎల్ ఆంధ్రాలో భారీ ప్రాజెక్టు స్టార్ చేయడానికి యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ మూడు రాష్ట్రాలను పరిశీలిస్తుండగా.. అందులో ఏపీ కూడా ఉంది అని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh:ఏపీకి సూపర్ గుడ్ న్యూస్.. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు?
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న వేళ.. ఏపీ సూపర్ గుడ్ న్యూస్ అందుతోంది. భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించాలని బీపీసీఎల్ అనుకుంటున్నట్లు సమాచారం. రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
Translate this News: