Andhra Pradesh: బందరులో బీపీసీఎల్ రిఫైనరీ..రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు!
ఏపీకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు