2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై వాడీవేడిగా చర్చ జరిగింది. కేంద్రబడ్జెట్‌పై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే ఈనెల 27న జరిగే నీత్ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..