రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ – రాధిక మార్చంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వేడుకలో బాంబ్ పేలబోతుందని సోషల్ మీడియాలో ఓ దుండుగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబానీ – రాధికల పెళ్లికి ఒక రోజుకు ముందు.. వివాహ వేడుకలో బాంబు పేలనుంది అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరలయ్యింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వేడుక జరగడానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. చివరికి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Ananth Ambani Wedding: అంబానీ పెళ్లి వేడుకలో బాంబు బెదిరింపు.. నిందితుడు ఎవరంటే ?
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మార్చంట్ల వివాహ వేడుకలో బాంబు పేలబోతుందంటూ ఓ దుండగుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌గా గుర్తించారు.
Translate this News: