BRS : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ TG: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. By V.J Reddy 03 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా గత మూడు నెలలుగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలులోనే ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ (Hyderabad) లోని ఆమె నివాసంలో మార్చి 15న ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 100 రోజుల నుంచి ఆమె జైలు జీవితాన్ని గడుపుతున్నారు. Also Read : దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాన్వాయ్ ఆపి మరి.. #brs #hyderabad #mlc-kavitha #liquor-scam-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి