YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి TDP Office Attack Case : టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ (YCP) నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం వారికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అలాగే చంద్రబాబు (CM Chandrababu) నివాసంపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కు కూడా ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. Also Read : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్డ్ గా.. మెలోడీ బ్రహ్మ ఎవర్ గ్రీన్ జర్నీ ఇదే! #ap-cm-chandrababu #tdp #ap-ycp #jogi-ramesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి