టీడీపీలోకి జోగి రమేష్ జంప్?! Jogi Ramesh | RTV
టీడీపీలోకి జోగి రమేష్ జంప్?! Jogi Ramesh | RTV | Gossips prevail that YCP Leader and former Minister Jogi Ramesh is going to Jump and shift his party to TDP | RTV
టీడీపీలోకి జోగి రమేష్ జంప్?! Jogi Ramesh | RTV | Gossips prevail that YCP Leader and former Minister Jogi Ramesh is going to Jump and shift his party to TDP | RTV
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో రమేష్ కనిపించారు. దీంతో పాటు ర్యాలీలో కూడా పాల్గొనడంతో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.
AP: గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు.
YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది.
AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10గంటలకు విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా ఆయన ఇదే కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణకు హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.జోగి రమేష్ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి, బాణాసంచా పేల్చడంతో పాటు , టీడీపీ జెండాలు ప్రదర్శించారు.