Karnataka : దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు (Sexual Assault) జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది కీచకులు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్లను కూడా వదలకుండా తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. 2012లో ఢిల్లీ (Delhi) లో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎలా సంచలనం రేపిందో అందరికి తెలిసిందే. ఈ ఘటన తర్వాత మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. ఇటీవల కోల్కతాలో జూనియర్ డాక్టర్ (Kolkata Junior Doctor) పై జరిగిన హత్యాచార ఘటన కూడా దుమారం రేపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు జరుగతున్నాయి.
పూర్తిగా చదవండి..Bangalore : బెంగళూరులో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడి
కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన మరువకముందే బెంగళూరులో మరో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ యువతిపై.. ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Translate this News: